ఖైరాపూర్‌ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు🎉🎉🎉

0
0

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మోపాల్‌ మండలం భైరాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో దీపావళి సంబరాలను ఆదివారం నిర్వహించారు.

పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ వారి జీవితాల్లో నిజమైన వెలుగులు నింపిందని సర్పంచ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్‌, గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చరణ్‌, నాయకులు వసంత్‌, అంబర్‌ సింగ్‌, రాజూ, రామ్నాథ్‌, రమేశ్‌, బాలు పాల్గొన్నారు.