NZB: 15 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య గారు,

0
1

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 15 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల SI, CIలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల స్థితిని తెలుసుకొని పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని CP చెప్పారు.🙏🙏