VB-G RAMG పథకం కింద పనులు గుర్తిస్తే, కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి VB-G RAMG పథకం అమలు తీరుపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, AEలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ప్రతి గ్రామంలో పనులను ఎంపిక చేస్తూ, కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా పని దినాల లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు🎉❤️❤️❤️.










