నిజామాబాద్: జిల్లాలో కూలీలకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు నిరంతరం పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి, అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










