స్పోర్ట్స్ కోటలో నలుగురు విద్యార్థులు IIIT సీట్లు

0
4

బొబ్బిలి మండలం పారాది జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదివిన నలుగురు విద్యార్థులకు IIIT సీట్లు వచ్చినట్లు పిఈటి ఎన్.వెంకటనాయుడు చెప్పారు. సాఫ్ట్ బాల్ క్రీడాకారులు జి.నానిబాబు, ఎ. తేజస్వని, పి.చైతన్య, వి.అవంతికి IIIT సీట్లు కేటాయించడంతో నేడు బుధవారం జాయిన్ అయ్యారు. ముగ్గురికి శ్రీకాకుళం, ఒక్కరికి నూజివీడు కళాశాలలో సీట్లు వచ్చాయి.

#RAJESH