పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా బ్యాలెట్ విధానం

0
2

ఏపీ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లకు బదులుగా క్రమసంఖ్య గుర్తులను మాత్రమే ముద్రించనున్నారు సర్పంచ్ ఎన్నికకు గులాబీ రంగు వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తారు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో అమర్చి గుర్తులు కేటాయిస్తారు పేర్లు, సంఖ్యలు గుర్తులతో కూడిన జాబితాను పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శిస్తారు బ్యాలెట్ చివర్లో నోటా గుర్తు కూడా ఉంటుంది