కొవ్వూరులో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

0
2

కొవ్వూరు గ్రామంలో అంగన్వాడీ 1, 2 ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. సూపర్వైజర్ గౌరున్నిషా ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేశారు. టీచర్లు హేమలత, సావిత్రి, ఆయాలు అచ్యుతం, లక్ష్మి, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.