భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఆయనకు ఘన నివాళులు అర్పించాం.
ఈ సందర్భంగా ఆయన స్మారకార్థం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా, భావోద్వేగభరితంగా అనిపించింది. ఆధునిక, ప్రగతిశీల, సమ్మిళిత భారతదేశ నిర్మాణం కోసం పండిట్ నెహ్రూ కన్న కలలు, ఆయన ఆశయాలు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నాం.అని తాహెర్ బిన్ హందాన్ తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ (TGUA)అన్నారు










