ఈ సంవత్సరం కోటి స్వామి వారు నవంబర్ 16న అనగా రేపు వచ్చినది ఆరు రేపు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు తెలిపారు ఉదయం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఉపవాసం ఆ రోజంతా ఉండాలి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించి మరోసారి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి శివుని దర్శించుకోవాలి అనంతరం ఇంటికి వచ్చి ఉపవాసం చేయాలి బిపి డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యం మీ వెంటే కార్తీక మాసంలో కోటి సోమవారం అద్దంకి పవిత్రమైనది అది రేపు కావడం వలన రేపు చేసే అభిషేకాలు పూజలు దీపారాధనలు దానధర్మాలు కోటిరెడ్డి ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెప్తున్నారు. శివలింగానికి జలాభిషేకం బిల్వపత్రాలు సమర్పించి ఓం నమశ్శివాయ మంత్ర జపంతో శివుడిని ఆరాధించడం వల్ల పాప విముక్తి మానసిక ప్రశాంతత ఐశ్వర్యం కలుగుతాయని వివరిస్తున్నారు తెల్లవారుజామున శివాలయానికి వెళ్లి శుద్ధజాలంతో అభిషేకం చేయాలని ప్రజలను కోరుచున్నారు










