తెనాలి త్వైకాండో తో విద్యార్థులలో క్రమశిక్షణ

0
3

తెనాలి మారిసిపేటలో రాష్ట్రస్థాయి స్వైకాండో పోటీలు సోమవారం ముగిసాయి విజయతలకు బహుమతులు అందించారు ఈ పోటీల్లో గుంటూరు ప్రధమ నెల్లూరు ద్వితీయ బాపట్ల తృతీయ స్థానంలో నిలిచాయికాండతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెరుగుతుందని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు ఈ కార్యక్రమంలో ఈదర పూర్ణచంద్రరావు గుమ్మడి రమేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.