తెనాలిలోని అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం సందర్శించారు..క్యాంటీన్ కి వచ్చి భోజనం చేస్తున్న ప్రజలతో ఆయన స్వయంగా మాట్లాడారు. ఇక్కడ అందిస్తున్న ఆహార నాణ్యత ఎలా ఉండదని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడి నిర్వహణ వివరాలపై ఆరా తీశారు.ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.









