తెనాలి వైసిపి పెట్టిన బకాయిలను చెల్లిస్తున్నాం -ఆలపాటి రాజా

0
4

తెనాలి వైసిపి హయాంలో పీచు రీయంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ తల్లికి వందనం కాంట్రాక్టర్లకు భారీ బకాయిలు పెట్టారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు గత ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వ దశలవారీగా చెల్లిస్తుందన్నారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రతినెల ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తామని తెలిపారు ఇంజనీరింగ్ కళాశాల కనీస ఫీజును 35వేల రూపాయలుగా నిర్ణయించి విద్యాసంస్థలను ఆదుకున్నామన్నారు.