చెట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన మట్టా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు.స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆశీస్సులతో జనసేన నేత వూడి కల్యాణ చక్రవర్తి సమక్షంలో నామినేషన్ జరిగింది.గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని కూటమి పథకాలు ప్రతి కుటుంబానికి చేరవేస్తానని సతీష్ హామీ ఇచ్చారు










