తెనాలి పురపాలక సంఘ నూతన చైర్మన్గా తోటకూర రమణారావు బాధ్యతలు స్వీకరించారు ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ కార్యాల కార్యాలయం కౌన్సిల్ హాలులో కౌన్సిలర్లు సమక్షంలో ప్రేసైడింగ్ ఆఫీసర్ శ్రీ రమణి కమీషనర్ రామ అప్పలనాయుడు రమణారావుకు బాధ్యతలు అప్పగించారు నేటి నుంచి తెనాలి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ పాలన ముగిసి కొత్త పాలకవర్గ వర్గం పాలన ప్రారంభమవుతుoదీ.









