చిన్ని శ్రీనుకు మద్దతుగా ఎన్డీఏ నాయకుల ప్రచారం

0
4

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జగ్గంపేట పంచాయితీ నాయుడుపాలెంలో తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి చిన్ని శ్రీనుకు మద్దతుగా ఎన్డీఏ నాయకులు ప్రచారం చేశారు..జడ్పిటిసి సత్యంనాయుడు, మండల అధ్యక్షుడు పంచాడు చంద్ర, కిల్లాడ నాయుడు, మాజీ ఎంపిటిసి నరేష్, లాలం నరసింహామూర్తి తదితరులు పాల్గొని చిన్ని శ్రీనును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను వివరించారు.