శ్రీశ్రీశ్రీ సీతరామ లక్ష్మణ సమెత ఆంజనేయ స్వామి వార్ల నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవము.*

0
1

*శ్రీశ్రీశ్రీ సీతరామ లక్ష్మణ సమెత ఆంజనేయ స్వామి వార్ల నూతన దేవాలయ శంకుస్థాపన మహోత్సవము.* 

 

_కల్వకుర్తినియోజక వర్గం.తలకొండపల్లి మండలం వెంకట్రావు పేట గ్రామంలో రామాలయ కమిటీ ఆహ్వానం మేరకు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇమ్మడి మహేష్ గారితో కలిసి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ గారు, గట్టిప్పాల పల్లి సర్పంచ్ చంద్ర శేఖర్ గారు, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్ గారు, మాజీ కౌన్సిలర్ చేన్నకేశవ గారు, మండల ప్రధాన కార్యదర్శి టింగిరికర్ ప్రసాద్ గారు, మరియు గ్రామ పెద్దలు, వివిధ గ్రామల తాజా, మాజీ సర్పంచులు, వివిధ పార్టీ నాయకులు,మహిళలు,యువకులు, భూమిపూజ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు._

శ్రీ రాములవారి నామ స్మరణతో ప్రాంగణమంతా భక్తి భవంతో మునిగిపోయింది.*

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ గారు మాట్లాడుతూ రామాలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తికావాలని, ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను, సహకారం అందిస్తున్న దాతలకు అభినందించారు._