Home South Zone Telangana టాలీవుడ్‌ను వణికించిన ఐబొమ్మ రవి..|

టాలీవుడ్‌ను వణికించిన ఐబొమ్మ రవి..|

0

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల కనిపించిన ఐబొమ్మ రవి, లోపల మాత్రం పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ నడిపిన కింగ్‌పిన్‌గా పోలీసులు గుర్తించారు.

టాలీవుడ్‌కు తీవ్ర నష్టం కలిగించిన ఈ రవి, వ్యక్తిగత జీవితంలో కూడా తండ్రిని, ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశాఖకు చెందిన ఆయన తండ్రి అప్పారావు ఒంటరిగానే జీవిస్తూ, పెన్షన్‌తో బతుకుతున్నట్లు తెలిపారు.

తండ్రిని పట్టించుకోకపోవడమే కాక, తప్పు దారిలో నడిచిన రవిపై చర్యలు తప్పనిసరి అని అప్పారావు పేర్కొన్నారు.

Exit mobile version