కర్నూలు :
కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు లో తొంబై ఏళ్ల తెలుగు అభ్యుదయ సాహిత్యం అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అరసం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కలం ప్రహ్లాద కొత్తపల్లి సత్యనారాయణ తెలిపారు ఆదివారం ఎస్టియు భవన్లో సాహిత్య సదస్సుకు
సంబంధించిన ఆహ్వాన పత్రాలను వారి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వేదికలుగా సదస్సును నిర్వహిస్తున్నామని ఈ సదస్కు జాతీయ అరసమ్ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అదే విధంగా విశిష్టత అరసం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య రాజ్యపా21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం |లం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్ హాజరు అవుతున్నట్లు తెలియజేశారు