కర్నూలు : వార్షిక తనిఖీల్లో భాగంగా కర్నూలు పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయం తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి పి శ్రీదేవి (IPSo)..
వార్షిక తనిఖీ లో భాగంగా కర్నూలు రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీదేవి గారు, ఈ సందర్భంగా కర్నూల్ లో ఏర్పాటు చేసినటువంటి బహుమతుల ప్రధానోస్తవం కార్యక్రమంలో పాల్గొని ఇటీవల నిర్వహించిన భీమా సంకల్పు 2.0 లో అత్యధిక ఇన్సూరెన్స్ చేయించినటువంటి ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూల్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఉపేంద్ర (IPOs) మరియు కర్నూల్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్లు నాగ నాయక్, వెంకట్రెడ్డి లతో పాటు కర్నూల్ డివిజన్ పోస్టల్ సూపర్డెంట్ జనార్దన్ రెడ్డి గారు పాల్గొన్నారు.
