South ZoneAndhra Pradesh గుంటూరు ప్రగతి నగర్ లో కార్డెన్ సెర్చ్…. 28 వాహనాలు సీజ్ | By Bharat Aawaz - 27 December 2025 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegram పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో శనివారం ఉదయం పోలీసులు గార్డెన్ సెర్చ్ చేశారు ఈస్ట్ డిఎస్పీ డిఎస్పి తెలిపారు అసాంఘిక కార్యక్రమాలు గంజాయి నియంత్రణలో భాగంగానే విస్తృతంగా కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు