హైదరాబాద్ : GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల) అడిషనల్ కమిషనర్‌గా PR & RD డైరెక్టర్ సృజన.
PR & RD డైరెక్టర్‌గా WCD & SC డైరెక్టర్ శృతి ఓజా.
GHMC(మల్కాజ్‌గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్ల) అడిషనల్ కమిషనర్‌గా నిజామాబాద్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ కృష్ణ రెడ్డి.
నిజామాబాద్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి.
నల్గొండ కలెక్టర్‌గా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు.
నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.
Sidhumaroju
