రేపు ప్రారంభం కానున్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం…
మార్కాపురం: మార్కాపురం జిల్లా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో.మార్కాపురం నుండి తర్లుపాడు రోడ్డులో
గల వెలుగొండ ప్రాజెక్ట్,ఆర్ అండ్ ఆర్ కాలనీలో పరిపాలన సౌలభ్యం కోసం తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం కొరకు ఏర్పాటు పనులు ముమ్మరంగాకొనసాగుతున్నాయి.రేపు కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుండగాఅధికారులుముమ్మరంగా తాత్కాలిక కార్యాలయం పనులు చేపట్టారు.
#నరేంద్ర
