Home South Zone Andhra Pradesh పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు

0

పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన అతడు, ఆవరణంలోనే జీవనం సాగించేవాడు.

యువకులు అతడిని ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది

# కొత్తూరు మురళి.

Exit mobile version