Home South Zone Andhra Pradesh అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు

అనంతపురం : నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు

0

అనంతపురం: అనంతపురం లోని సర్వీస్ రోడ్ లో ఉన్నా నంబూరి వైన్స్ కు నిప్పు పెట్టిన దుండగులు ఈ మేరకు 4లక్షల నష్టం జరిగినట్లు భాదితుడు వెంకటరమణ తెలిపాడు.

ఈ ఘటనలో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మద్యం టెండర్ సమయంలో కూడా దుకాణం వదిలివేయాలని కొంత మంది బెదిరించినట్లు తెలుస్తుంది.

NO COMMENTS

Exit mobile version