పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి చెందారు.
ప్రైవేట్ బ్యాంకులో రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు భార్య రూప, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనిపై బైకుపై పుంగనూరు నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది, దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
# కొత్తూరు మురళి.
