అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, కనుమలో గంగమ్మ గుడి బైపాస్ మలుపు వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాయల్ పేట గ్రామానికి చెందిన భాస్కర (32) అనే బ్యాంక్ ఉద్యోగి రాయల్ పేట నుంచి పుంగనూరు వస్తుండగా.
కనుములో గంగమ్మ గుడి వద్ద మలుపు వద్ద బొలెరో వాహనం ఢీకొనడంతో భాస్కర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
