పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసుకు వెళ్లారు.
రెగల్ రోడ్డు పంచాయతీ బోరుకు ఉన్న సుమారు 40 మీటర్ల సర్వీస్ కేబుల్ ను దొంగిలించారు. పంచాయతీ సిబ్బంది మరమ్మత్తులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు# కొత్తూరు మురళి.
