Home South Zone Andhra Pradesh పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి

పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి

0

పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నోటీసును మున్సిపల్ మేనేజర్‌కు అందజేశారు. ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దినసరి పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ముబారక్, ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు మున్న, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version