Home South Zone Andhra Pradesh జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్

జగ్గయ్యపేట మండలంలోని గ్రామ సచివాలయం అశోక్ గుండెపోటుతో మృతి అసిస్టెంట్

0

జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ అశోక్ (32) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. భీమవరానికి చెందిన అశోక్‌కు ఇటీవలే వివాహం జరిగింది. యువ ఉద్యోగి మరణంతో ఆయన కుటుంబంతో పాటు తోటి ఉద్యోగుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

NO COMMENTS

Exit mobile version