Home South Zone Andhra Pradesh మదనపల్లెలో తప్పిన భారీ అగ్నిప్రమాదం |

మదనపల్లెలో తప్పిన భారీ అగ్నిప్రమాదం |

0

మదనపల్లె మల్లికార్జున సర్కిల్ వద్ద మంగళవారం భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా దుకాణం భవనంపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

సకాలంలో స్పందించడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

NO COMMENTS

Exit mobile version