Home South Zone Andhra Pradesh ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0

బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు ప్రారంభించారు. స్వయంగా ఆయన రైస్ బస్తాలను దించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

#Boiena Rajesh

NO COMMENTS

Exit mobile version