Home South Zone Andhra Pradesh పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

0

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటలను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు

# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version