Home South Zone Andhra Pradesh ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టరేట్లకు పోటెత్తిన బాధితులు!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టరేట్లకు పోటెత్తిన బాధితులు!

0

ఈ కార్యక్రమం సోమవారం ఉదయం చీరాల మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన,జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్,ఆర్డీ ఓ.చంద్రశేఖర్ నాయుడు.

జిల్లా కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జున రావు, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ, విమల,డి యం & హెచ్ ఓ,డాక్టర్ ఎస్.విజయమ్మ,సి పి ఓ.ఏ.ఎస్.రాజు,పి డి లు,డ్వామా,డిఆర్డీఏ,మెప్మా, ఐ సి డి ఎస్, గృహ నిర్మాణ సంస్థ,విజయలక్ష్మి,సింగయ్య, పాల్, రాధమాదవి,వెంకటేశ్వర రావు,మార్క్ పేడ్ డి యం.కరుణశ్రీ, డి సి హెచ్ ఎస్.పద్మావతి,డి టి సి. పరందామ రెడ్డి,జి యం.డి ఐ సి.రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల,డి పి ఓ.యల్.ప్రభాకర్ రావ్,డి ఈఓ.శ్రీనివాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ,అబ్బులు, పౌర సరఫరాల శాఖ డి యం.శ్రీలక్ష్మి,డి యల్ డి ఓ.విజయలక్ష్మి,మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version