Home South Zone Andhra Pradesh పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. పుంగనూరులో వైద్య శిబిరం సందడి.

పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి.. పుంగనూరులో వైద్య శిబిరం సందడి.

0

ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం నడిగడ్డ పల్లెలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పశు సంరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు

ఉచిత పశు వైద్య ద్వారా రైతు సోదరులు అందిస్తున్న సేవలతో పాటు పశు ఆరోగ్య సేవా సంచాలకు వాహనం ద్వారా అందించే సేవలను గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పెళ్లయి వివరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version