పట్టనంలో మంగళవారము నిర్వహించిన రంజాన్ తోఫ పంపినిక్రమం లో పిసిసి చిఫ్,ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పలుగొన్నారు. అయన మాట్లాడుతు రంజాన్ మాసం సహనం,సోదరభవానికీ ప్రతీక అన్నారు
.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వమ్లోని మైనారిటి ఎల్ సంక్షేమానికి కటుబడియుండనరు.పెదముస్లింలీలు పడగని సంతోషంగా జరు పుకోవలానీ రంజాన్ తోఫా అందుతున్నట్టు ఆయన తెలియజేసారు
