Home South Zone Telangana మనూర్, వాడగాళ్ల వాన |

మనూర్, వాడగాళ్ల వాన |

0

మనూర్ మండలంలోని పలు గ్రామాల్లాలో సోమవారం రాత్రి ఈదురు గాలులాతో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షం కురిసింది అకాల వర్షానకి తీవ్ర పంట నష్టం జరిగింది అని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వర్షం కారణంగా చేతికొచ్చిన పంట తడిసి ముద్దాయంది అని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. తమను ఆదుకోవాలి అని రైతులు వేడుకున్నారు. ఉరుములు పడే అవకాశం ఉన్నందున పొలాలకి వెళ్లే రైతులు చెట్ల కింద ఉండరాదు అని పోలీసులు సూచించారు.

NO COMMENTS

Exit mobile version