మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుదిల్ల శ్రీపాదరావు వర్ధంతి వర్ధంతి.

0
3

శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత  శ్రీపాద రావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా ఘన నివాళులు, ప్రజల హృదయాలలో స్థిర స్థాయిగా ఈ నిలిచిన నేత కడవరకు స్నేహ మార్గాన ప్రయాణించిన చరిత, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి. నిజాయితీకి ప్రతిబింబం, నిస్వార్ధ సేవకు చిహ్నం.

జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ చైర్మన్ సదానందం తలకొక్కుల.