South ZoneTelangana నస్పూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు By Bharat Aawaz - 14 April 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మంచిర్యాల : భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణం సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించరు.