అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

0
5

యాదమరి (భరత్ ఆవాజ్ ) డాక్టర్ బి ఆర్అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు.సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కలిగిని ఉండలాని రాజ్యాంగన్ని ఆయన రూపొందిచారాని ఆయన తెలిపారు.