South ZoneAndhra Pradesh ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు By Bharat Aawaz - 15 April 2026 0 5 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా వైసీపీ రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్ని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.