గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం పాలయింది. ద్వారక నగర్ చెందిన వెన్నెల RFCL – ఓ ప్రైవేటు విద్య సంస్థలో టీచరుగా పని చేస్తుంది.
అడ్డగుంటపల్లి సమీపంలో వ్యాను ఢీకొట్టడంతో ఆమె వెనక టైర్ కింద పడింది స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు.










