శనివారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం లోని కందూరు నిమ్మనపల్లి మార్గంలో సమాదిగుట్టపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద ఉప్పరపల్లికి చెందిన రిహాన్ అనే
యువకుడు బైక్ పై తిరిగి వస్తుండగా, బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.










