అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

0
5

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి, పారాది వేగవతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు సమాచారం రావడంతో ఎమ్మార్వో

ఎం. శ్రీను ఆదేశాల మేరకు ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.

#BOIENA RAJESH