పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

0
8

పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తికి ఫిట్స్ రావడంతో సృహతప్పి రోడ్డుపై పడ్డాడు. దీనితో అతడి తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.