పులిచెర్ల: కుక్కల దాడిలో జింక మృతి

0
2

చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం కుక్కల దాడిలో ఒక జింక మృతి చెందింది.
స్థానికులు కొత్తపేట-మంగళపేట మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ సమీపంలో జింక మృతదేహాన్ని గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు

# కొత్తూరు మురళి.