చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది. పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు చేరుకున్న ఏనుగు, రైతులు సాగు చేస్తున్న మామిడి చెట్ల కొమ్మలను విరచివేసి.
కొబ్బరి చెట్లను పీకివేసి నష్టం కలిగించింది. అనంతరం ఏనుగు అడవుల్లోకి వెళ్లి దాక్కుందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.










