జూదం, కోడి పందేలపై దాడులు… 29 మంది అరెస్ట్: డీఎస్పీ.

0
2

ఆదివారం, మదనపల్లె మండలంలో జూదం మరియు కోడి పందేలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించి 29 మందిని అరెస్ట్ చేశారు. చీకిల బైలులో పేకాట ఆడుతున్న 14 మందిని.

నీరుగట్టు వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురిని, రామాపురంలో మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, ఫోన్లు, కోళ్లు, బైక్‌లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ పావని తెలిపారు.