ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్

0
3

చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ, ప్రజలకు అవసరమైన టెస్టులు చేయడం, మందులు, అందించడం జరిగింది, ఈ కార్యక్రమం వైద్య అధికారి సుభాష్.
ల్యాబ్ టెక్నీషియన్స్ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.