రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి

0
2

వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వేటపాలెం కాలవ దగ్గర గల km no 331-5-7 ఎగువలేను పక్కన గుర్తుతెలియని వ్యక్తి రైలు బండి నుండి జారిపడి ఒక వ్యక్తి మరణించాడు.

అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఆరంజ్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని ఇతని గురించి తెలిసిన యెడల జి ఆర్ పి ఎస్ ఐ కి తెలియజేయాలని కోరారు

Ph no 9247574633