నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ

0
2

నందిగామ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విచారణ

నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏసీబీ  అధికారులు 2016 నుండి 2018 సంవత్సరంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు.

అక్రమ గ్రామీణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నిధులు దుర్వినియోగంపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. గతంలో విధులు నిర్వహించిన ఇద్దరు మున్సిపల్ అధికారులు మరియు ఇద్దరు కౌన్సిలర్లు మరి కొంతమంది మున్సిపల్ సిబ్బందిని విచారణ విచారిస్తున్నట్లు సమాచారం.